 |
మగధీర |
రాజమౌళి దర్శకత్వం లో
రాంచరణ్,
కాజల్ జంటగా రూపొందిన అల్ల్ టైం హిట్ "
మగధీర" ఇంకా రికార్డ్ లు సృష్టిస్తూనే ఉంది. కర్నూలు శ్రీలక్షీ థియేటర్ లో ఈ సినిమా ఇంకా నాలుగు షో లు ఆడుతూనే ఉంది. త్వరలోనే 600 రోజుల రికార్డ్ క్రాస్ చేయబోతుంది. రాంచరణ్ జీవితం లో ఇది ఒక మైలు రాయిగా చెప్పుకోవచ్చు.