Test Footer

Dono Ilmu News

కత్తియుద్దం నేర్చుకున్న ప్రియమణి

ప్రియమణి
హాట్ హాట్ సీన్ లతో అదరగొట్టే ప్రియమణి చాలా బిజీగా మారిపోయింది. తాను ఇటీవల చేస్తున్న చిత్రాలలో " క్షేత్రం " సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా లో కత్తి పట్టి యుద్దం చేసే సీన్ లలో నటించేందుకు ప్రియమణి కత్తి యుద్దం నేర్చుకొని మరీ నటించిందట. హ్యాట్సాఫ్  ప్రియమణి ....