Test Footer

Dono Ilmu News

డ్యాన్స్ స్కూల్ కి వెళ్ళిన ప్రభుదేవా, నయనతార

ప్రభుదేవా  నయనతార
ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రఘురాం కుమార్తె సుజా అమెరికాలో డ్యాన్స్ స్కూల్ ని చాలా రోజులుగా నిర్వహిస్తోంది. దాని పేరే నర్తనశాల. అయితే ఇటీవల ఈ స్కూల్ కి సంబందించిన 5 వ వార్షిక వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ప్రభుదేవా  నయనతారలు అతిధులుగా హాజరయ్యారు. ప్రభుదేవా కూడా డ్యాన్స్ స్కూల్ ని ప్రారంభించాలని అనుకుంటున్నాడు. ఈ స్కూల్ విజిటింగ్ తమ కొత్త డ్యాన్స్ స్కూల్ కి పర్యవేక్షణ గా ఉపయోగపడనుందేమో...