Test Footer

Dono Ilmu News

తీన్ మార్ ఆడియో విడుదల కార్యక్రమంలో త్రిష డ్యాన్స్ చేయకపోవడానికి కారణం

త్రిష
పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ మరియు త్రిష జంటగా రూపొందిన చిత్రం " తీన్ మార్ ". అయితే ఇటీవలే ఈ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో త్రిష డ్యాన్స్ షో ఉంటుందని ముందు నుండి వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషం లో త్రిష మడమ నొప్పి ఉందంటూ చేతులెత్తేసిందట. ఒకవేళ త్రిష డ్యాన్స్ చేసి ఉంటే ప్రోగ్రాం ఇంక రసవత్తరంగా సాగేదని అందరూ ఫీల్ అవుతున్నారు.