 |
విద్యా బాలన్ |
బాలీవుడ్ హాట్ సుందరి
విద్యా బాలన్ తను రోజంతా కస్టపడి పని చేసినదాని నుండి విశ్రాంతి పొందటానికి ఓ ట్రిక్ ఫాలో అవుతుందట. రాత్రి 12 గంటల తర్వాత పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తుందట. ఆ తర్వాతే నిద్ర పోతుందట. వెరైటీ గా ఉంది కదూ
విద్యా బాలన్ అలవాటు.