Test Footer

Dono Ilmu News

భారీ ఎత్తున విడుదల అవుతున్న పవణ్ కళ్యాణ్ తీన్‌మార్

పవణ్ కళ్యాణ్ తీన్‌మార్
పవణ్ కళ్యాణ్, త్రిష జంటగా వస్తున్న చిత్రం తీన్‌మార్. తెలుగు ప్రేక్షకులు అందరు ఎంతో ఉత్కంఠ తో ఎదురుచూస్తున్న చిత్రమిది. ఆడియో మంచి హిట్ అవ్వడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలున్నాయి. తీన్‌మార్ చిత్రం ఈ నెల 14వ తేదీన విడుదలవుతుంది. ఈ చిత్రాన్ని 1000 థియేటర్ లలో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇంత భారీ ఎత్తున విడుదల అవుతున్న చిత్రం ఇదే. మరి విడుదల తర్వాత తీన్‌మార్ ఎటువంటి రికార్డ్ లు సృష్టిస్తుందో చూడాలి.