Test Footer

Dono Ilmu News

కిక్ ఇచ్చే రొమాన్స్ వద్దన్న సల్మాన్

సల్మాన్ ఖాన్
తెలుగులో రవితేజ, ఇలియానా జంటగా రూపొందిన చిత్రం "కిక్". దీనిని హిందిలో సల్మాన్, సోనాక్షి జంటగా రీమేక్ చేస్తున్నారు. అయితే కిక్ లో రవితేజ ఇలియానా ల మధ్య రొమాన్స్ కాస్త ఎక్కువగా ఉంది. అయితే తనకన్నా వయసులో 22 ఏళ్ళ చిన్నదైన సోనాక్షితో ఇలాంటి రొమాన్స్ సీన్‌లలో నటించడం ఇష్టం లేదట. ఆ సీన్ లు వద్దన్నాడట. ప్లే బాయ్ ఇమేజ్ ఉన్న సల్మాన్ ఖాన్ ఇలా చెప్పడం విచిత్రమే...