ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ నవంబర్ 16 వ తేదీన పాపకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పాప (బేబీ బి) ఎలా ఉంది అని తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోను ఉంది. ఈ ఉత్కంఠ కి బిగ్ బి ఫ్యామిలీ తెరదించింది. బేబీ బి తల్లి ఐశ్వర్య రాయ్ పోలికలతోనే ఉందని అమితాబ్ మరియు అభిషేక్ అంగీకరించారు. ఐశ్వర్య రాయ్ ఈ వేసవి తర్వాత తిరిగి షూటింగ్ లో పాల్గొంటుందని తెలుస్తోంది.
ఐశ్వర్య పోలికలతో మినీ ఐశ్వర్య