ప్లాస్టిక్ సంజనతో హాట్ సీన్స్

సంజన
శ్రీకాంత్ హీరోగా పోసాని కృష్ణమురళి దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రం లో సంజన హీరోయిన్ గా నటించింది. అయితే ఈ చిత్రం లో సంజన టాప్ లెస్ సీన్ లో కనబడుతుందని చాలా వార్తలొచ్చాయి. దీని పై సంజన స్పందిస్తూ అది పూర్తి గా టాప్ లెస్ కాదనీ ఓంటికి అతుక్కుపోయే ఒంటి కలర్ బట్టలతో తీసిన షాట్ అని చెప్పింది. మరింత హాట్ సీన్లలో సంజన ని పోలిన బొమ్మతో షూట్ చేసారట.