సీనియర్ హీరోలతో సినిమాలు వద్దు - లేడీ డైరెక్టర్

నిత్య మీనన్
అలా మొదలైంది సినిమా లో తన నటన తో ఆకట్టుకున్న నిత్య మీనన్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. నాగ చైతన్య సరసన ఆటోనగర్ శివ లో హీరోయిన్ గా ఎంపికయ్యింది. అయితే అలా మొదలైంది డైరెక్టర్ నందిని రెడ్డి నిత్య మీనన్ కి సీనియర్ హీరోలతో సినిమాలకు ఒప్పుకోవద్దని అలా చేస్తే కుర్ర హీరోల సరసన నటించే అవకాశాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పిందట. ఇది కెరియర్ కి చాల ప్రమాదకరమని కూడా సలహా ఇచ్చిందట. మరి నిత్య మీనన్ ఏంచేస్తూందో చూడాలి.