విజయవాడ లో వేడి ఎక్కువ - హాట్ గర్ల్ శ్రద్దా దాస్

శ్రద్దా దాస్
టాలీవుడ్ హాట్ భామ శ్రద్దా దాస్ ఇటీవల ఒక కార్యక్రమం నిమిత్తం విజయవాడ కి వెళ్ళిందట. అయితే విజయవాడ లో వేడి చాలా ఎక్కువగా ఉందని కార్యక్రమం తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత చల్లగా ఉందని అంటోంది శ్రద్దా దాస్. కానీ వేసవి బాగానే ఉంటుందని అంతా బ్రైట్ గా కనబడుతోందని చెబుతోంది శ్రద్దా దాస్.