దర్శకత్వం లోకి మనీషా కోయిరాల

మనీషా కోయిరాల
హాట్ హాట్ నేపాలీ భామ మనీషా కోయిరాల త్వరలో దర్శకత్వం చేయనుంది. మనీషా తన తాజా చిత్రం "ఐ యాం" చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో దర్శకత్వం పై తనకున్న మక్కువ ని తెలియజేసింది. నిజ జీవితం లో జరిగిన సంఘటనల ఆధారంగా తను ఒక కథ ని ఇదివరకే తయారు చేసినట్టు చెబుతోంది మనీషా కోయిరాల. మణి రత్నం తరహాలో తన సినిమా ఉంటుందని చెబుతోంది మనీషా.