కాబోయే భార్య కి ఆవారా కార్తీ ప్రత్యేక కానుక

కార్తీ రంజని
ఈ మధ్యనే ఆవారా హీరో కార్తీ కి రంజని తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ హీరో తన సినిమా అనుభవాలన్నింటినీ కాబోయే భార్యతో పంచుకోవాలనుకున్నాడట. అదీ పెళ్ళికి ముందే....  డైరెక్ట్ గా కుదరదు కాబట్టి మంచి ఫోన్ ని గిఫ్ట్ ఇచ్చాడట. ఇచ్చినప్పటి నుండి అదే పనిగా ముచ్చట్లని సినీ వర్గాల మధ్య గుసగుస.