సమంత ఆలోచన ఎప్పుడు కెరీర్ పైనే

సమంత
టాలీవుడ్ హాట్ భామ సమంత ఎప్పుడు తన కెరీర్ గురించే ఆలోచిస్తూ గడిపేస్తుందట. తెలుగు లో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికి మంచి పేరు రావడం తో ఆ పేరును అలాగే కాపాడుకోవాలంటే ఎటువంటి పాత్రలు ఎంచుకోవాలి ఎలా యాక్ట్ చేయాలి అనే దాని పైనే తన దృష్టి కేటాయిస్తుందట. ఆలోచనలు సరే కానీ అతి జాగ్రత్త కూడా కొంప ముంచుతుందేమో సమంత ఆలోచించుకోవాలి.