 |
అల్లు అర్జున్ |
తమిళం లో సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న "
సింగం పులి " సినిమా పై మన తెలుగు వారి దృష్టి పడింది. దీని తెలుగు రీమేక్ హక్కులు నిర్మాత
అల్లు అరవింద్ సంపాదించినట్లు సమాచారం. తనయుడు
అల్లు అర్జున్ హీరో గా ఈ చిత్రాన్ని తమిళం లో దర్శకత్వం వహించిన సాయి రమణ దర్శకత్వం లోనే నిర్మించాలని భావిస్తున్నాడట. ఈ చిత్రం లో సింహాన్ని, పులిని పోలిన రెండు పాత్రలు
అల్లు అర్జున్ చేయనున్నాడని సమాచారం.