 |
తన భర్త తో భూమిక |
భూమిక కి తన భర్త భరత్ ఠాకూర్ తో మనస్పర్థలు చోటు చేసుకున్నాయని ఇటీవల చాలా వార్తలు వస్తున్నాయి. అయితే
భూమిక భర్త ఒక డబ్బున్న యువతి తో సన్నిహితం గా ఉంటున్నాడని అందుకే
భూమిక తన భర్త నుండి విడాకులు కోరుకుంటుందని చాలా మంది అనుకుంటున్నారు.
భూమిక మాత్రం తన భర్త ఎవరి వలలోనూ పడలేదని తన తోనే ఉంటున్నాడని గట్టిగా వాదిస్తోంది.