Test Footer

Dono Ilmu News

స్వంత భాషలో కమిలినీ ముఖర్జీ

కమిలినీ ముఖర్జీ
ఆనంద్ సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన అందాల భామ కమిలినీ ముఖర్జీ. తర్వాత చాలా చిత్రాల్లో నటించిన కమిలినీ ముఖర్జీ తెలుగు సినీ పరిశ్రమ లో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ భామకు తన స్వంత భాషలో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా రోజులుగా కోరికగా ఉందట. ఆ కోరిక ఇప్పుడు తీరింది. ప్రస్తుతం కమిలినీ ముఖర్జీ బెంగాలీ లో "అపరాజిత" అనే చిత్రంలో నటిస్తోంది. తన కోరిక నెరవేరడంతో చాలా సంతోషంగా ఉందట మన కమిలినీ ముఖర్జీ.