Test Footer

Dono Ilmu News

బాడీగార్డ్ తో నటించడానికి ఒప్పుకోని నయనతార

నయనతార
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న "బాడీగార్డ్" చిత్రం తమిళ వర్షన్ లో నటించడానికి నయనతార ని అడిగారట. కనీ ఈ భామ ఒప్పుకోలేదు. పారితోషికంగా ఒక కోటి 25 లక్షలు ఇస్తామన్న నయనతార ఒప్పుకోలేదట. చివరికి ఈ సినిమా లో త్రిష ని హీరోయిన్ గా ఎంపిక చేశారు.