 |
కూతురితో రాధ |
తెలుగు తెర పై గొప్ప హీరోయిన్ గా వెలుగొందిన తార
రాధ. ఇప్పుడు సీరియల్స్ తో బిజీ గా ఉంది. రాధ కి
జూనియర్ ఎన్ టి ఆర్ అంటే చాలా ఇష్టమట. కానీ తన కూతురికి మాత్రం
రాంచరణ్ అంటే ఇష్టమని చెబుతోంది
రాధ. ఇలా తల్లీ కూతురుల మధ్య ఇష్టాల్లో విభేధాలొచ్చాయి.