 |
పోనీ వర్మ |
ప్రకాష్ రాజ్ భార్య
పోనీ వర్మ ఇటీవల ఒక విషయాన్ని గట్టిగా చెబుతోంది. ఫేమస్ సెలబ్రిటీల మీద జోకులు వేయడం సాధారణం. కానీ
రజినీకాంత్ మీద మాత్రం జోకులు వేస్తే ఒప్పుకునేది లేదని అంటోంది.
పోనీ వర్మ కి
రజినీకాంత్ అంటే అంత అభిమానం. అంతేకాదు ఇటీవల భారత్, శ్రీలంక ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ కి
రజినీకాంత్ వెళ్ళి గెలిపించారని అంటొంది
పోనీ వర్మ.