Test Footer

Dono Ilmu News

వెంకటేష్ సరసన రిచా గంగోపాధ్యాయ్

వెంకటేష్ రిచా గంగోపాధ్యాయ్
ఈ నెల 4 వ తేదీన ప్రారంభమైన వెంకటేష్, త్రిష ల కొత్త చిత్రం లో రిచా గంగోపాధ్యాయ్ రెండవ హీరోయిన్ గా ఎంపికైంది. ఇది మళయాళం లో సూపర్ హిట్ అయిన బాడీగార్డ్ చిత్రానికి రీమేక్. గోపీచంద్ మాలినేని దర్శకుడు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 15 వ తేదీ నుండి జరగనుంది.