skip to main |
skip to sidebar
ఖచ్చితంగా విప్పుతాను - పూనం పాండే
 |
పూనం పాండే |
ఇండియాకి ప్రపంచ కప్ వస్తే నగ్నంగా కనిపిస్తానన్న హాట్ భామ పూనం పాండే. తాను ఖచ్చితంగా చెప్పినదానికి కట్టుబడి ఉంటానని అంటోంది. కానీ బి సి సి ఐ తన అభ్యర్థనని తిరస్కరించిందని చెప్పింది. మొదట తను ఇలా చేస్తానన్నప్పుడు తన కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారని చాలా కష్టం మీద వాళ్ళని ఒప్పించానని అంటొంది పూనం పాండే. మ్యాచ్ లు గెలిసినప్పుడు బాయ్స్ టీ షర్ట్ లు విప్పి తిరిగితే లేని అభ్యంతరం ఇప్పుడెందుకని అంటొంది పూనం పాండే. తన కళ్ళతో లోకాన్ని చూడాలని బోధిస్తోంది హాట్ హాట్ పూనం పాండే.