Test Footer

Dono Ilmu News

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల మల్టీస్టారర్ చిత్రం

బాలకృష్ణ నాగ్ వెంకీ
అవునండి.... మీరు చదివింది నిజమే...  మలయాళం లో ఘన విజయం సాధించిన చిత్రం "క్రిస్టియన్ బ్రదర్స్". ఇందులో సురేష్ గోపి, శరత్ కుమార్, మోహన్ లాల్ మరియు దిలీప్ లు నటించారు. ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కులు బెల్లంకొండ సురేష్ పొందాడట. ఈ చిత్రాన్ని బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ లతో నిర్మించాలని అనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని ఇదివరకే చూసిన బాలకృష్ణ సినిమా తీయడానికి సుముఖంగా ఉన్నాడట. మరి నాగార్జున, వెంకటేష్ లు కూడా ఒప్పుకుంటే ఇక తెలుగు ప్రేక్షకులకు పెద్ద కనువిందే అని చెప్పాలి.