Test Footer

Dono Ilmu News

Welcome Guys

Yahoo Messenger News

2leep.com
Showing posts with label Nagarjuna. Show all posts
Showing posts with label Nagarjuna. Show all posts

Nagarjuna Shirdi Sai Movie First Look Photos

Nagarjuna Shirdi Sai Movie First Look Photos. Akkineni Nagarjuna's New Devotional Movie Shirdi Sai Movie Firstlook Photos and Stills Gallery.

11:02 AM | 0 comments | Read More

నాగార్జున షిర్డీ సాయిబాబా ప్రారంభానికి సన్నాహం



ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం షిర్డీ సాయిబాబా. ఎం ఆర్ రియల్ ఎస్టేట్ గ్రూపు వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రసాద్ కలర్ ల్యాబ్ లో ఈ సినిమా కి సంబంధించిన పాటల సిట్టింగ్స్ జరుపుతున్నారు. పాటలు సంప్తృప్తికరంగా వచ్చిన తర్వాతనే సినిమా షూటింగ్ ప్రారంభించాలని టీం భావిస్తున్నారు.


సాయిబాబా పాత్రలో కనిపించబోతున్న నాగార్జున మాట్లాడుతూ ఇంతవరకు నన్ను ఒక తరహాలో చూశారు. ఇక నుంచి విభిన్న గెటప్ లో చూడబోతున్నారు అని తెలిపారు. సాయిబాబా గెటప్ లో కనిపించడానికి గడ్డం జుట్టు బాగా పెంచుతున్నట్లు తెలుపు రంగులోకి మార్చనున్నట్లు తెలిపారు. 
1:30 PM | 0 comments | Read More

నాన్న గారి మార్క్ నా మీద ఉంటుంది - రాజమౌళి



నాగార్జున తాజా చిత్రం "రాజన్న" గురించి అంతా రాజమౌళే మాట్లాడుతున్నారంటే దానికి ఆయన ఈ విధంగా స్పందించారు. " రాజన్న చిత్రం లో రాజమౌళి మార్క్ ఉందని అందరూ అంటున్నారు. అందులో నన్న గారి మర్కే ఉంటుంది.నేను మొదట ఎడిటింగ్ అసిస్టెంట్ గా చేసిన తర్వాతనే డైరెక్టర్ గా మారాను. దర్శకత్వానికి సంబందించిన అన్ని ఓనమాలు నాన్న గారి వద్దనే నరుకున్నాను. విక్రమార్కుడు, మగధీర సినిమాలలో ప్రముఖ సన్నివేశాల గురించి నాన్న గారు చెప్పీనప్పుడు ఈర్ష్య కలిగింది. ఆ ఆలోచన నాకే ఎందుకు రాలేదని అనుకున్నాను. ఆ ఆలోచనలే నన్ను ఈ రోజు ఇలా నడిపిస్తున్నాయి." అన్నారు.
11:26 AM | 0 comments | Read More

Nagarjuna's Rajanna Movie Success Meet Photo Gallery

Akkineni Nagarjuna's New Telugu Movie Rajanna Success Meet Photo Gallery. Sneha played female lead role in this movie. Baby Annie played another important role in this movie. Vijayendra Prasad directed this movie under Akkineni Nagarjuna's production. Successful Music Director M.M.Keeravani composed songs for this movie. Rajanna movie recently completed Successmeet Celebrations. You can enjoy these photographs in this Post.


11:31 AM | 0 comments | Read More

Nagarjuna Dhamarukam set photos

Nagarjuna Dhamarukam set photos. Akkineni Nagarjuna's new Historical Movie Dhamarukam Sets Photo Gallery. Dhamarukam Movie Onlocation Photos. Dhamarukam Movie making Stills.

12:35 PM | 0 comments | Read More

Sri Rama Rajyam Movie Premiere Show Photos, Sri Rama Rajyam Telugu Movie Premiere Show Stills, Sri Rama Rajyam Movie Premiere Show Pics, Sri Rama Rajyam Telugu Movie Preview Show, Sri Rama Rajyam Movie Premier Show Pictures

Balakrishna, Nayanthara, Bapu and Akkineni Nageshwara Rao's New Telugu Movie Sri Rama Rajyam Premiere Show Photo Gallery. Akkineni Nagarjuna, Amala, ANR and other Tollywood Famous Celebrities watch Sri Rama Rajyam Movie Premiere Show.


Tags : Sri Rama Rajyam Movie Premiere Show Photos, Sri Rama Rajyam Telugu Movie Premiere Show Stills, Sri Rama Rajyam Movie Premiere Show Pics, Sri Rama Rajyam Telugu Movie Preview Show, Sri Rama Rajyam Movie Premier Show Pictures
3:27 PM | 0 comments | Read More

Rajanna Movie Latest Wallpapers

Rajanna is definitely an upcoming Indian Telugu movie starring Akkineni Nagarjuna and sneha within the lead. It will end up being directed by noted tale writer Vijayendra Prasad, dad of S. S. Rajamouli. The actual shooting started on Sept 13, 2010. It is slated release a in 2011.

It was announced this year that Akkineni Nagarjuna would perform a film under Vijayendra Prasad's path titled as 'Rajanna'. It's rumored that S. UTES. Rajamouli will choreograph the action squences from the film. The film, it's learnt, is based about the Razakar Movement. Sneha was roped into play the female guide.







Tags : Rajanna Telugu Movie,Rajanna Telugu Film,Rajanna Movie Photos, Rajanna Movie Images, Rajanna Movie Wallpapers,Rajanna Film Pics, Rajanna Film Pictures, Rajanna Movie Photo Gallery
6:22 PM | 0 comments | Read More

Rajanna First Look Posters | Rajanna Movie First Look Wallpapers

Tollywood Yuva Samrat Akkineni Nagarjuna and Sneha's New Telugu Movie Rajanna First Look Posters. Rajanna New Telugu Movie,Rajanna Movie Photos, Rajanna Telugu Movie Stills, Rajanna Movie Wallpapers, Rajanna Telugu Film Photo Gallery.

4:49 PM | 0 comments | Read More

Nagarjuna's New Rajanna Movie Working Stills

TeluguBucket previously reported that Telugu cinema King Akkineni Nagarjuna's brand new Telugu movie 'Rajanna' shooting would begin in Araku from June 12. Now a brand new report on Rajanna is that the actual movie unit would film a tune on Nagarjuna and Sneha. This Rajanna song shoot is likely to be wrapped up by June 17 after which it Rajana movie unit would return in order to Hyderabad.

Nagarjuna Rajanna First Look Picture Shoot Gallery. King Nagarjuna new movie Rajanna directed by Vijayandra Prasad and Made by Annapurna Studios. Rajanna Audio Release upon Sept 1st Week and Movie Discharge on Sept 30th.




Tags : Nagarjuna Rajanna Movie,Rajanna Telugu Movie, Rajanna Telugu Film, Rajanna Movie Working Stills, Rajanna Movie Working Photos, Rajanna Movie Making, Rajanna on Location, Rajanna Shooting Stills
4:36 PM | 0 comments | Read More

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల మల్టీస్టారర్ చిత్రం

బాలకృష్ణ నాగ్ వెంకీ
అవునండి.... మీరు చదివింది నిజమే...  మలయాళం లో ఘన విజయం సాధించిన చిత్రం "క్రిస్టియన్ బ్రదర్స్". ఇందులో సురేష్ గోపి, శరత్ కుమార్, మోహన్ లాల్ మరియు దిలీప్ లు నటించారు. ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కులు బెల్లంకొండ సురేష్ పొందాడట. ఈ చిత్రాన్ని బాలకృష్ణ, నాగార్జున మరియు వెంకటేష్ లతో నిర్మించాలని అనుకుంటున్నాడట. ఈ చిత్రాన్ని ఇదివరకే చూసిన బాలకృష్ణ సినిమా తీయడానికి సుముఖంగా ఉన్నాడట. మరి నాగార్జున, వెంకటేష్ లు కూడా ఒప్పుకుంటే ఇక తెలుగు ప్రేక్షకులకు పెద్ద కనువిందే అని చెప్పాలి.  
7:51 PM | 0 comments | Read More

నాగార్జున, అనుష్క ల జాయింట్ బ్యాంక్ అకౌంట్ ?

నాగార్జున అనుష్క
ఇటీవలే నాగార్జున, అనుష్కల తో పాటు ఇతర సినీ తారల ఇళ్ళ పై ఐ.టి. దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నాగార్జున, అనుష్కలు ఇద్దరికీ ఒక ప్రముఖ బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ తో పాటు వీరిద్దరు జంట ఆస్థులు కూడా కొన్నట్టుగా చర్చ జరుగుతోంది. నాగార్జున తో ఇంతగా రిలేషన్ షిప్ ఉంది కాబట్టే ఐ.టి. అధికారులు అనుష్క ని కూడా టార్గెట్ చేశారట. 
7:40 PM | 0 comments | Read More

Nagarjuna Photos | Telugu Actor Nagarjuna Photo Gallery | Nagarjuna Images

Telugu Actor Nagarjuna Photo Gallery - Nagarjuna - Nagarjuna Actor - Nagarjuna Telugu Film Actor - Nagarjuna Telugu Movie Actor - Nagarjuna Photos - Nagarjuna Images - Nagarjuna Wallpapers - Nagarjuna Stills

Nagarjuna Photos

Nagarjuna Photos

Nagarjuna Photos

Nagarjuna Photos

Nagarjuna Photos

Nagarjuna Photos

Nagarjuna Photos

6:30 PM | 0 comments | Read More