అడవిలో ఎంజాయ్ చేసిన త్రిష

త్రిష
ఎప్పుడూ షూటింగ్ లతో బిజీ గా ఉండే త్రిష ఎప్పుడైన తీరిక సమయం దొరికితే మంచి హాలిడే స్పాట్ లను ఎంచుకొని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇటీవలే జైపూర్ లోని రణతంబోర్ అడవుల్లో గడిపి వచ్చింది. అడవిలో చాలా క్రూర మృగాలను కూడా చూసిందట. జైపూర్ లో చాలా ఎంజాయ్ చేసానని త్రిష చెబుతోంది.