TELUGU BUCKET
బాడీగార్డ్ తో నటించడానికి ఒప్పుకోని నయనతార
నయనతార
విక్టరీ వెంకటేష్
హీరోగా నటిస్తున్న
"బాడీగార్డ్"
చిత్రం తమిళ వర్షన్ లో నటించడానికి
నయనతార
ని అడిగారట. కనీ ఈ భామ ఒప్పుకోలేదు. పారితోషికంగా ఒక కోటి 25 లక్షలు ఇస్తామన్న
నయనతార
ఒప్పుకోలేదట. చివరికి ఈ సినిమా లో
త్రిష
ని హీరోయిన్ గా ఎంపిక చేశారు.
‹
›
Home
View web version