skip to main |
skip to sidebar
సినీ తారలకు బ్లూ ఫిలింస్ పేరిట వంచన
|
త్రిష |
సినీ తారలకు ఈ మధ్యన బ్లూ ఫిలింస్ బెడద ఎక్కువైపోయింది. షూటింగ్ లో భాగం గా గానీ లేదా ఏదైనా ప్రైవేట్ లో భాగం గా గానీ ఏదైనా హోటల్ కి వెళితే ఇబ్బందుల్లో పడుతున్నారు. అక్కడ వెళ్ళిన పని ముగించుకొని వెళితే పరవాలేదు. కానీ ఏదైనా రాస లీలలకి దిగడం లాంటి చేష్టలు చేస్తే వెంటనే నెట్ లో వీడియోలు వచ్చేస్తున్నాయి. ఈ మధ్యన త్రిష కి ఒక ఆకతాయి ఫోన్ చేసి నువ్వు బ్లూ ఫిలిం లో ఎంటరయ్యావు అని చెప్పాడట. దీంతో త్రిష ఎంతో కంగారు పడిందట. తీరా చూస్తే ఆమె త్రిష లాగే ఉన్న మరో అమ్మాయిదట. ఈ ప్రాబ్లం ని దాదాపు ప్రతీ హీరోయిన్ ఎదుర్కుంటుంది. ఏవైనా అలాంటి వీడియో లు బయట పడితే అవి బోగస్ అని తెలిసేంత వరకు హీరోయిన్ లకు ప్రాణం కుదుట పడట్లేదట,