నాన్న గారి మార్క్ నా మీద ఉంటుంది - రాజమౌళి



నాగార్జున తాజా చిత్రం "రాజన్న" గురించి అంతా రాజమౌళే మాట్లాడుతున్నారంటే దానికి ఆయన ఈ విధంగా స్పందించారు. " రాజన్న చిత్రం లో రాజమౌళి మార్క్ ఉందని అందరూ అంటున్నారు. అందులో నన్న గారి మర్కే ఉంటుంది.నేను మొదట ఎడిటింగ్ అసిస్టెంట్ గా చేసిన తర్వాతనే డైరెక్టర్ గా మారాను. దర్శకత్వానికి సంబందించిన అన్ని ఓనమాలు నాన్న గారి వద్దనే నరుకున్నాను. విక్రమార్కుడు, మగధీర సినిమాలలో ప్రముఖ సన్నివేశాల గురించి నాన్న గారు చెప్పీనప్పుడు ఈర్ష్య కలిగింది. ఆ ఆలోచన నాకే ఎందుకు రాలేదని అనుకున్నాను. ఆ ఆలోచనలే నన్ను ఈ రోజు ఇలా నడిపిస్తున్నాయి." అన్నారు.