![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiydpPWJLucz85so0W3w4iW0_1k4Jy6eR8wuKmWQxaXTR_c1fnfZuqlm6N8xqaZoVKLX_YuNbow9vyldjwpyNgv-Qh-28SrWRFjNvrF6OzDOzgVmDJwoWv3eqS61rinmXN068yT-vtD_2R0/s1600/Ileana.JPG) |
ఇలియానా |
శంకర్ దర్శకత్వం లో 3 ఇడియట్స్ రీమేక్ లో ఇలియానా ఎంపికైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ లో జరుగుతుంది. ఈ సినిమా లో నటించడం తనకు చాలా సంతోషం గా ఉందని ఇలియానా చెబుతోంది. కరీనా కపూర్ చేసిన అద్భుత పాత్ర చేయడం అందులోను శంకర్ దర్శకత్వం లో .. చాలా ఆనందంగా ఉందని చెభుతోంది ఇలియానా. ఇంకా విజయ్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అతను చాలా సైలెంట్ మరియు ఫ్రెండ్లీ గా ఉంటాడని ఇలియానా తెగ పొగిడేస్తోంది.