skip to main |
skip to sidebar
నాగార్జున, అనుష్క ల జాయింట్ బ్యాంక్ అకౌంట్ ?
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhezg1GBkVYv1s2XNA5ajXwuqv6aiNVTbfDZ1_MxY2XTQZyNm52sEvrNnGOwTs0wfY6_s8Ylk9P_dK5XEMGaQOufzCUQazUC6ywjCmZ__WpisN6cwOUHaY7IpPSSRdxtQpZTGZ_AWaxQJSx/s1600/Nagarjuna+Anushka.jpg) |
నాగార్జున అనుష్క |
ఇటీవలే నాగార్జున, అనుష్కల తో పాటు ఇతర సినీ తారల ఇళ్ళ పై ఐ.టి. దాడులు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడుల తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. నాగార్జున, అనుష్కలు ఇద్దరికీ ఒక ప్రముఖ బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ తో పాటు వీరిద్దరు జంట ఆస్థులు కూడా కొన్నట్టుగా చర్చ జరుగుతోంది. నాగార్జున తో ఇంతగా రిలేషన్ షిప్ ఉంది కాబట్టే ఐ.టి. అధికారులు అనుష్క ని కూడా టార్గెట్ చేశారట.