![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhWNJ9Ztjh2KI8fuYX0MeoFyBP1xHQ6m-5x2bstULmob4Lg-glE5HZEzdwxF3j_rIRhiyGCnhmtEqKlDkSsb5tq9ZeBYBEh6SspUVeT6_XY9GJNlrW2O8uJ_FskYYhqCZb4xrSH_7T0vDqi/s1600/Trisha+Stage+Show.JPG) |
త్రిష |
పవర్ స్టార్
పవణ్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా చిత్రం
"తీన్ మార్". ఈ సినిమా ఆడియో విడుదల జరగనుంది. అయితే ఈ ఫంక్షన్ లో స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే కథానాయిక
త్రిష స్టేజ్ షో ఇవ్వనుందట. ఇటీవలే
శక్తి ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో
ఇలియానా చేసిన డ్యాన్స్ షో తో పులికరించి పోయారు నందమూరి అభిమానులు. ఇప్పుడు ఆ వంతు మెగా ఫ్యామిలీ అభిమానులకు దక్కనుంది.