|
జూనియర్ ఎన్ టి ఆర్ |
ఇటీవల
అల్లు శిరీష్ అన ట్విట్టర్ అకౌంట్ లో ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు. దాని సారాంశం ఏంటంటే "కండ ఉండే యోధులకే కత్తి పట్టే అర్హత ఉంది" అని. అయితే అంతర్లీనంగా దీని అర్థం వేరని పలువురు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది
జూనియర్ ఎన్ టి ఆర్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన కామెంట్ అని అంటున్నారు.
మగధీర లో కత్తి పట్టి తన కండలతో అందరిని ఆకట్టుకున్నాడు
రాంచరణ్. రాబోయే
బద్రీనాథ్ లో తన కండలతో సహా కత్తి పట్టి అదరగొట్టబోతున్నాడు
అల్లు అర్జున్. కానీ
శక్తి లో
ఎన్ టి ఆర్ కి కండలు లేక పోవడం తో అతనికి కత్తి పట్టే అర్హత లేదని అందుకనే ఆ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదని
అల్లు శిరీష్ భావమని పలువురు అనుకుంటున్నారు.