skip to main |
skip to sidebar
తాప్సీ "మొగుడు" ఖరారు
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0EokttDtikrPQFltdj66OsDUNYg2kUfq-WwPPchxfsgNHR2NUJ9JalseMrgz8JdQHdCxRQwRA9RXgsblmYf7GCzmWoWkH1a70A-2Twu0qUga8N99PptmzLuoc4-QutHUE7cS9iFqSr9Y/s1600/Taapsee+Latest.JPG) |
తాప్సీ |
కృష్ణవంశీ దర్శకత్వం లో గోపీచంద్ హీరోగా "మొగుడు" అనే సినిమా కి ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో గోపీచంద్ సరసన తాప్సీ కథానాయిక గా నటిస్తోంది. రెండవ హీరోయిన్ గా కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పల్రాజు ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన సాక్షి గులాటి నటిస్తోంది. ఈ మొగుడు చిత్రం షూటింగ్ ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. నల్లమలపు బుజ్జి ఈ చిత్రానికి నిర్మాత.