Test Footer

Dono Ilmu News

తండ్రి దారిలో రాంచరణ్ ... అదరడు... బెదరడు...

రాంచరణ్ తేజ్
మెగాస్టార్ చిరంజీవి తను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అదరడు బెదరడు. ముఖం పై చిరునవ్వు ఏమాత్రం చెదరకుండా సంతోషంగా కనిపిస్తాడు. ఇవే అలవాట్లు రాంచరణ్ తేజ్ కి కూడా వచ్చినట్లు రాంచరణ్ సన్నిహితులు తెలుపుతున్నారు. రాంచరణ్ తేజ్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నీరసంగా, బాధగా కనిపించడని అందుకే ఆరెంజ్ లాంటి ఫ్లాప్ సినిమా తన ద్వారానే వచ్చినప్పటికి ఏ మాత్రం నిరాశ చెందకుండా మరో సినిమా కి ధైర్యం తో సిద్దమవుతున్నాడు. ఏమైనా రాంచరణ్ తేజ్ కి హ్యాట్సాఫ్...