![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjCoZCssgoR_etfd4LQCk1ofvsyctM_EXFLIKiwJgcEoKE3iqcoa58nkq9IXAl_CaNiNoVlKnbra9kFb3kt-Sv1-v8BNt1paCBiG1tn7JEgT5wjwa0qEgYtirfTqjltMJLH3-oAqtiTINLu/s1600/Tapsee.JPG) |
తాప్సీ |
తమిళంలో
తాప్సీ నటించిన తొలి చిత్రం "
ఆడుకలం " . కోడి పందాల నేపధ్యం లో రూపొందిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ చిత్రాన్ని ఇంటర్ నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో త్వరలో ప్రదర్శించనున్నారు.
తాప్సీ నటించిన తొలి చిత్రానికే ఇటువంటి అవకాశం లభించడం తనకు చాలా ఆనందాన్నిస్తోంది.