![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgtPqOwr2gtlYKy5gBL4p5qVdnSDuHvBdb4x1seGsJCDC9Ce0lwc9WRF4yDlfBFCul-PO1TK_bP_VDzT84hmNxzZ_bRKomRRIMjkvzgrDICGax2by95bQ2y64zoRXXgwjD5dk2k-uzPzpIb/s1600/Swathi+Actress.JPG) |
స్వాతి |
హాట్ & యంగ్ భామ
స్వాతి ఇటీవలే సుమంత్ తో
గోల్కొండ హై స్కూల్ లో నటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం
స్వాతి అక్కినేని నాగేశ్వర రావు మరో మనువడు సుశాంత్ తో సినిమాకి ఎంపికయ్యిందని సమాచారం. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో రూపొందుతున్న చిత్రానికి అవసరమైన ఇద్దరు హీరోయిన్ లలో ఒక హీరోయింగా
స్వాతి ఎంపికైనట్లు సమాచారం.