Test Footer

Dono Ilmu News

గబ్బర్ సింగ్ ఉన్నాడా లేడా ?

గబ్బర్ సింగ్
పవర్ స్టార్ పవణ్ కళ్యాణ్ హీరోగా గణేష్ బాబు నిర్మాతగా "గబ్బర్ సింగ్" సినిమా వస్తుందని ఆ మధ్య లో వార్తలు వచ్చాయి. గబ్బర్ సింగ్ కి సంబందించిన వాల్‌పేపర్స్ కూడా విడుదల అయ్యాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమా జాడే లేకుండా పోయింది. గబ్బర్ సింగ్ సినిమా కి సంబందించిన కథ సమీకరణ జరుగుతుందని యూనిట్ చెప్పుతున్నపటికి ఈ సినిమా అసలు ఉందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే పవణ్ కళ్యాణ్ "షాడో" చిత్రం తో బిజీగా ఉన్నాడు. అలాగే రవితేజ హీరోగా "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" చిత్రాన్ని హరీష్ శంకర్ చేయబోతున్నాడు. వీటన్నిటిని గమనిస్తే అసలు గబ్బర్ సింగ్ సినిమా ప్రాజెక్ట్ అంతేనని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.